Tuesday, 25 May 2010

రమణ మహర్షి : బైబల్ లో "I am That I Am" (అహం బ్రహ్మస్మి) వాక్యం గురించి

మనస్సు యొక్క సారము వివేకము.

అహంకారము వివేకమును అధిగమించినప్పుడు, అది ఆలోచనలు, ఇంద్రియాలు పని చెయ్యటము అన్ని మొదలవుతాయి.

మనస్సు అహంకారము వలన పరిమితము కాకపొతే

వేరొకటి అనేది లేక అపరిమితంగా

ఆత్మ జ్ఞానము గా మిగిలిపోతుంది.

అదే బైబల్ లో చెప్పబడినది.

I AM THAT I AM.

అహం బ్రహ్మస్మి (పరమాత్మను).

Source: TALKS WITH SRI RAMANA MAHARSHI Book

0 comments:

Post a Comment