Monday, 5 April 2010

రమణ మహర్షి : ఎందుకు అన్ని మతములు దేవుళ్ళు , స్వర్గం , నరకం గురించి చెబుతాయి

భక్తుడు : ఎందుకు అన్ని మతములు దేవుళ్ళు , స్వర్గం , నరకం గురించి చెబుతాయి

రమణ మహర్షి: కేవలం ఆత్మ ఒక్కటే నిజమని చెప్పడం , మరియు మన ప్రపంచము యెంత వరకు నిజమో స్వర్గం , నరకం కూడా అంతే నిజము. అన్ని మతాలు ప్రతి వాడి ఆలోచలనా- తీరు (viewpoint) బట్టి ఉంటుంది.

(భగవద్ గీత ని తీసుకోండి.అర్జునుడు ముందు తన బంధువులు మీద యుద్ధం చెయ్యను అని చెబుతాడు.అప్పుడు కృష్ణుడు ఆత్మ కి పుట్టుక మరణము లేదు.ఆత్మ శాశ్వతమైనది అని చెబుతారు.తరువాత మల్లి ఇప్పుడు నేను చెప్పబోవు జ్ఞానయోగం పూర్వం సూర్యునికి ఉపదేశించగా అతడు మనువుకు,మనువు ఇక్ష్వాకునకు చెప్పాడు.కాని కాలక్రమంలో ఇది మరుగునపడిపోయింది.అర్జునుడు సందేహంతో "సూర్యుడు ఎప్పటినుండో ఉన్నాడు.మరి మనము ఇప్పటివాళ్లము.నివు చెప్పినది ఎలా సాధ్యము?"అన్నాడు.కృష్ణుడు "నీకు,నాకు ఎన్నో జన్మలు గడిచాయి.అవన్నీ నాకు తెలుసు.నీకు తెలియదు.నేను భగవంతుడిని అయినా నా మాయచే నాకునేనే జన్మిస్తుంటాను.ధర్మహాని-అధర్మవృద్ది జరిగినప్పుడు దుష్టశిక్షణ,శిష్టరక్షణ కొరకు ప్రతియుగంలోను నేను అవతరిస్తాను అని అంటారు. ఎలాంటి మాటలు విరుద్ధముగా ఉంటాయి.కాని ఇవి ప్రశ్న అడిగే అతని ఆలోచలనా- తీరు (viewpoint) బట్టి ఉంటుంది. క్రిస్ట్(christ) 'అబ్రహం ముందు నేను ఉన్నాను' అని అన్నారు.

భక్తుడు : ఎందుకు ఇలాంటి విరుద్ధమయిన మాటలు ఉన్నాయి మతాలలో ఉన్నాయి ?

రమణ మహర్షి: కేవలం ఆత్మ ఒక్కటే నిజమని చెప్పడం కోసం.

Sources:

1) Teachings of Ramana Maharshi in His Own Words Book Edited By ARTHUR OSBORNE
2) http://sribhagavadgita.blogspot.com/2008/09/4_19.html

0 comments:

Post a Comment